SWP అంటే ఏమిటి? రిటైర్మెంట్‌లో నెలవారీ ఆదాయం కోసం Complete Guide

SWP ఎలా పనిచేస్తుంది

ఈ రోజుల్లో ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారింది. ఉద్యోగ విరమణ తర్వాత లేదా వయసు పెరిగిన తర్వాత, పని చేయకుండానే నెలకు కొంత ఆదాయం రావాలని చాలామంది ఆశిస్తారు. మన దేశంలో ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లాంటి వాటిని నెలవారీ ఆదాయానికి ఉపయోగిస్తారు. SWP అంటే ఏమిటి? అయితే, ఇవన్నింటికంటే మంచి రాబడి మరియు పన్ను ప్రయోజనాలు కలిగిన మరో మంచి మార్గం మ్యూచువల్ ఫండ్స్‌లోని … Read more