చిన్న నిర్లక్ష్యం… పెద్ద అప్పుల బంధం: అప్పుల ఊబిలో పడుతున్నారని చెప్పే 5 హెచ్చరిక సంకేతాలు

అప్పుల ఊబి

Debt Trap నేటి ఆర్థిక జీవితంలో అప్పు తీసుకోవడం అసాధారణ విషయం కాదు. స్మార్ట్‌ఫోన్ నుంచి సొంతింటి వరకు ఎన్నో కొనుగోళ్లకు EMI సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే EMI సులభంగా లభిస్తోందనే కారణంతో భవిష్యత్తు ఆదాయాన్ని ముందుగానే ఖర్చు చేస్తూ పోతే, చిన్న అప్పులు కూడా క్రమంగా పెద్ద భారంగా మారవచ్చు. మొదట ఒక క్రెడిట్ కార్డు బిల్లు, తర్వాత ఒక పర్సనల్ లోన్, దాన్ని చెల్లించడానికి మరో అప్పు… ఇలా తెలియకుండానే ఒక వ్యక్తి … Read more