What is The Senior Citizen Saving Scheme ప్రయోజనాలు, వడ్డీ Complete Guide
Senior Citizen Saving Scheme (SCSS) – అంటే ఏమిటి? Senior Citizen Saving Scheme అనేది సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడి పథకం.ఈ పథకంలో ఆకర్షణీయమైన వడ్డీ రేటు మరియు టాక్స్ ప్రయోజనాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఒక మంచి పొదుపు పథకం. దీనిలో డబ్బులు పెడితే, ఒక నిర్ణీత కాలానికి ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం మీకు వడ్డీ అందుతుంది. మీ డబ్బు సురక్షితంగా ఉండటమే … Read more