Life Insurance అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? Complete Guide – Benefits, Types, Process Explained

Life Insurance

Life insurance అంటే ఫైనాన్సియల్ ప్రొటెక్షన్ కాంట్రాక్ట్. మీరు Life Insurance Coverage పాలసీ తీసుకుంటే, మీరు ఒక చిన్న ప్రీమియం (monthly / yearly) క్రమం తప్పకుండా చెల్లిస్తారు. దానికి బదులుగా Life Insurance Benefits పొందుతారు, మీకు ఏదైనా దురదృష్టకరమైన సంఘటన (death / accident / disability – policy మీద ఆధారపడి) జరిగితే, మీ కుటుంబానికి / nominee కు Life Insurance Claim Process ద్వారా పెద్ద మొత్తంలో సొమ్ము … Read more

Post Office Saving Schemes అంటే ఏమిటి? Types, Benefits, & How to Invest

Post Office Saving Schemes

Post Office Saving Schemes అంటే ఏమిటి? భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సురక్షితమైన సేవింగ్స్ మరియు పెట్టుబడి పథకాలను పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అంటారు. వీటిలో పెట్టుబడి పెడితే స్థిరమైన వడ్డీ, ప్రభుత్వ భద్రత మరియు తక్కువ రిస్క్ లభిస్తాయి. చిన్న మొత్తంతోనే ప్రారంభించవచ్చు కాబట్టి గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు మంచి ఆప్షన్. రిటైర్మెంట్, పిల్లల భవిష్యత్, కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఇవి చాలా ఉపయోగకరమైన స్కీమ్స్. Post Office Saving … Read more

Compounding అంటే ఏమిటి? Complete Guide for Beginner

Compounding-Mone

Compounding అంటే మీరు పెట్టిన డబ్బుపై వచ్చే వడ్డీకి కూడా మళ్లీ వడ్డీ రావడం. అంటే ప్రతి సంవత్సరం మీ డబ్బు + లాభం కలిసి పెరుగుతాయి. మొదట నెమ్మదిగా పెరిగినట్టు అనిపించినా, కాలం గడిచే కొద్దీ వేగంగా పెరుగుతుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టినా, ఎక్కువ కాలం ఉంచితే పెద్ద సంపదగా మారుతుంది. దీని వల్ల, డబ్బు నెమ్మదిగా మొదలు పెడుతుంది కానీ కాలంతో అది exponentially (పెరిగే రేటు వేగంగా) పెరుగుతుంది. Compounding డబ్బు నెమ్మదిగా … Read more

What is Inflation – Inflation అంటే ఏమిటి? భవిష్యత్ ఖర్చులను ఎలా కాపాడుకోవాలి? | Complete Guide

Inflation

ద్రవ్యోల్బణం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? Inflation అనేది ఒక్కరోజులో మన జీవితాన్ని మార్చేసే సమస్య కాదు. ఇది నెమ్మదిగా, మనకు తెలియకుండానే మన డబ్బు విలువను కరిగించే మౌన శత్రువు. ఈరోజు సరిపోతున్న ఆదాయం, రేపటికి సరిపోదు. ఈరోజు చిన్నగా అనిపిస్తున్న ఖర్చులు, రేపటికి భారంగా మారుతాయి. మనం కష్టపడి సంపాదిస్తున్న డబ్బు పెరుగుతున్నట్టు కనిపించినా, మన జీవితం మాత్రం సులభం కావడం లేదు అంటే దానికి ప్రధాన కారణం Inflation. Inflation – … Read more

What is the Passive Income? How to Build? ప్యాసివ్ ఆదాయం అంటే ఏమిటి? ఎలా నిర్మించాలి?

Passive Income

నిష్క్రియ ఆదాయం (Passive Income) Passive Income అంటే: ఒకసారి కష్టపడి డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత, మనం  రోజూ పని చేయకపోయినా క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం. ఇది మీ ప్రమేయం లేకపోయినా, పనిచేయకుండానే సృష్టించగల ఆదాయమై ఉంటుంది. ఉద్యోగంలా రోజూ పని చేయాల్సిన అవసరం లేదు. మనదగ్గర టైం లేకపోయినా ఈ ఆదాయం కొనసాగుతుంది. ఇది సాధారణంగా పెట్టుబడులు, అద్దె ఇళ్లు, లేదా ఆటోమేటిక్‌గా నడిచే వ్యాపారాల ద్వారా వస్తుంది. అందుకే  ఉద్యోగం లాంటి Active Income‌కు భిన్నంగా, Passive Income మనకు దీర్ఘకాలంలో ఆర్థిక భద్రత మరియు స్వేచ్ఛను ఇస్తుంది. ఈ విధానం మన జీవితంలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది  👉  ఒకసారి కష్టపడి సిస్టమ్ లేదా ఆస్తి నిర్మించిన తర్వాత,  రోజూ పని చేయకపోయినా,  రెగ్యులర్‌గా వచ్చే  ఆదాయం  Compounding అంటే ఏమిటి? Complete Guide for Beginner సింపుల్‌గా చెప్పాలంటే: మీరు పని చేయకపోయినా మీ డబ్బు మీకోసం పని చేయడమే Passive Income – సాధారణ మనిషికి సులభమైన  ఉదాహరణలు  1️⃣ మ్యూచువల్ ఫండ్ SIP  నెలకు ₹1,000 లేదా ₹2,000 పెట్టుబడి పెట్టితే, సంవత్సరాల తర్వాత అదే డబ్బు పెరిగి మీకోసం  ఆదాయం తెస్తుంది.  2️⃣ బ్యాంక్ FD / RD  ఒక్కసారి డబ్బు పెట్టితే, పని చేయకపోయినా వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది.  3️⃣ ఇంటి అద్దె ఆదాయం  ఇల్లు అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు ఒకసారి నిరంతరంగా డబ్బు వస్తుంది.  4️⃣ యూట్యూబ్ ఛానల్  మొదట కాస్త శ్రమ పెట్టి కంటెంట్ తయారు చేస్తే, తర్వాత ప్రకటనల ద్వారా ఆదాయం వస్తుంది.  5️⃣ డివిడెండ్ ఇచ్చే షేర్లు  మంచి కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే, సంవత్సరానికి డివిడెండ్ రూపంలో డబ్బు వస్తుంది.  👉ఇవన్నీ చిన్నగా మొదలుపెట్టి, ఓపికగా కొనసాగిస్తే, మీరు పని చేయకపోయినా మీ డబ్బే మీకోసం పని చేయడం మొదలవుతుంది.  … Read more

Health Insurance Complete Guide for Beginner – హెల్త్ ఇన్సూరెన్స్ పూర్తి గైడ్

Health Insurance

Health Insurance అనేది మనకు లేదా మన కుటుంబ సభ్యులకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రిలో అయ్యే ఖర్చులను బీమా కంపెనీ భరించే ఆర్థిక రక్షణ భద్రతా పథకం. అలాగే డాక్టర్ ఫీజులు, ఆపరేషన్ ఖర్చులు, మందులు, ICU వంటి ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతాయి. అందువల్ల ఇది అనుకోని వైద్య ఖర్చుల వల్ల మన పొదుపులు ఖర్చు కాకుండా కాపాడుతుంది మరియు మంచి చికిత్స పొందేందుకు సహాయపడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? నేటి … Read more

What is Term Insurance Benefits, Types & Examples టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? – Complete Guide

Term Insurance

Term Insurance అంటే ఏమిటి? పూర్తి వివరణ మరియు ప్రయోజనాలు  Term Insurance – టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమాలో అత్యంత సులభమైన మరియు ఎక్కువగా ఉపయోగించే రక్షణ ప్లాన్. ఒక వ్యక్తి నిర్దిష్ట కాలానికి (Term) ప్రీమియం చెల్లిస్తాడు, ఆకాలంలో ఎలాంటి అనర్ఘటన జరిగితే ( మరణం) పాలసీదారుడి మరణం తర్వాత నామినీకి అందే భారీ బీమా మొత్తం ( Sum Assured) అందుతుంది. మీరు లేనప్పుడు కూడా కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగిఉంటుంది. మీ … Read more

Mutual Fund Types Explained – Beginners కోసం Easy Guide

Mutual Fund Types

Mutual Fund Types మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి చేసే ఆస్తుల ఆధారంగా, రిస్క్ స్థాయి ఆధారంగా, పెట్టుబడి సమయానికి అనుగుణంగా పలు రకాలుగా ఉంటాయి. మీ పెట్టుబడి లక్ష్యం ఏంటి? రిస్క్ ఎంత తీసుకోగలరు? పెట్టుబడి కాలం ఎంత? వీటిని బట్టి ఫండ్‌ని ఎంచుకోవాలి. ఈ ఫండ్స్ వివిధ రకాలుగా విభజించబడతాయి, ప్రతి ఒక్కటి తమ ప్రత్యేక లక్ష్యాలు, వ్యూహాలు, మరియు పెట్టుబడి విధానాలతో కూడుకున్నవి. క్రింద వాటి వివరణ ఇవ్వబడింది. మ్యూచువల్ ఫండ్స్ రకాలు మ్యూచువల్ … Read more

చిన్న డబ్బు → పెద్ద లాభం: మ్యూచువల్ ఫండ్ పని విధానం Small Money → Big Profit How Mutual Funds Work

Small Money

✅ Small Money → Big Profit Mutual Funds చిన్న డబ్బు → పెద్ద లాభం: మ్యూచువల్ ఫండ్ పని విధానం – మీరు పెట్టే డబ్బు — ఇతర పెట్టుబడిదారుల డబ్బుతో కలిసి ఒక పెద్ద ఫండ్‌గా మారుతుంది. ఆ ఫండ్‌ను ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ స్టాక్స్, బాండ్లు, గోల్డ్ లాంటి పెట్టుబడుల్లో పెట్టుతాడు. అక్కడినుంచి వచ్చే లాభాలు, డివిడెండ్లు, వడ్డీలు అన్నీ ఫండ్ విలువ NAV (Net Asset Value) పెరగడానికి సహాయం … Read more

Mutual Fund అంటే ఏమిటి – A Complete Guide for Beginners.

Mutual Fund

Mutual Fund అనేది చాలామంది పెట్టుబడిదారుల డబ్బును కలిపి స్టాక్స్, బాండ్లు వంటి వాటిలో పెట్టుబడి పెడుతుంది. ఇది పదవీ విరమణ పొదుపుకు చాలా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో, నిపుణులైన వారు మీ డబ్బును నిర్వహిస్తారు, వివిధ రకాల పెట్టుబడుల్లో పెడతారు. మీరు నేరుగా స్టాక్స్ కొనకుండా, ఫండ్ యొక్క వాటాలను కొనుగోలు చేస్తారు. నిపుణులైన ఫండ్ మేనేజర్లు మీ కోసం పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు, మీ లక్ష్యాల మేరకు రాబడిని పెంచడానికి ప్రయత్నిస్తారు. 1: Mutual … Read more